telugu poetry

అదంతేనా ఎప్పుడూ ?

అతడు ఉరుము తాడు – ఆమె వర్షిస్తుంది.
ఆమె ఉరిమిన రోజు – అతడు పిడుగులు కురిపిస్తాడు.

ఇద్దరూ సమానమే
కాకుంటే అతడు కొంచెం ఎక్కువ.

కష్ట సుఖాల కాడికి రెండు జీవాలు.
కొందరెప్పుడూ సుఖంవైపే లాగుతుంటారు.

Advertisements
Standard

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s